Home » HOP Electric Mobility
Hop Oxo electric bike

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

Hop Oxo electric bike Range :150 km Price : Rs 1.25 lakh జైపూర్‌కు చెందిన EV స్టార్టప్.. Hop Electric Mobility .. దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త Hop Oxo electric bike  భారతదేశంలో రూ. 1.25 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్. )తో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు రూ.999 టోకెన్ మొత్తానికి ప్రారంభమ‌య్యాయి. డెలివరీలు అక్టోబర్ 1, 2022న స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక్కసారి…

Read More

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

HOP Electric Mobility ఘ‌న‌త‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మ‌రోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల…

Read More

విస్తరణ దిశగా HOP Electric Mobility

రాజస్థాన్‌కు చెందిన Electric Vehicles (EV) తయారీ సంస్థ HOP Electric Mobility   లియో (HOP LEO), హాప్ లైఫ్ (HOP LYF) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. హాప్ ఎలక్ట్రిక్ 2021 జూన్ లో  లియో, లైఫ్ ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఇవి రెండూ కూడా ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తాయి. ఇవి 72 వోల్ట్ లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా…

Read More