Hyderabed
PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని […]
గేర్‌బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..
4-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటుూరుతో సహా 25 నగరాల్లో అందుబాటులోకి.. Matter Aera pre-bookings : ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Matter కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా (Aera) ప్రీ-బుకింగ్ పై ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని 25 నగరాలు జిల్లాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. మే 17, 2023న ప్రీ-బుకింగ్ విండో తెరవనున్నారు. రూ.2వేల మొత్తంలో బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో […]
ఇండియాకు Fisker లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు
హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం అమెరికా కాలిఫోర్నియాకు చెందిన EV తయారీ సంస్థ Fisker Inc. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని స్థాపించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్, వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్ సపోర్ట్ ఫంక్షన్‌లు, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర అంశాలపై పని చేయడానికి ఈ కొత్త ఆపరేషన్ సెంటర్‌ను ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. Fisker సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ విభాగానికి Fisker Vigyan India Pvt Ltd అని పేరు […]