iQube ST
మరింత పవర్‌ఫుల్‌గా Ather 450 electric scooter
రేంజ్ 146కి.మి దేశంలోని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం కావడంతో ప్రముఖ ఈవీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన Ather 450 electric scooter ను అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్కూటర్‌లో పెద్ద బ్యాటరీ, హై రేంజ్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్.. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి, మరింత శక్తివంతమైన మోటారుతో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఏథర్ 450 సిరీస్‌లో కొన్ని స్టైలింగ్ మార్పులను […]