iVOOMi JeetX ZE | రూ. 79,999 లకే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ 170కి.మీ
Electric Scooter | భారత్‌లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలదే హవా.. ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వినియోగం ఊహించనంతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బడా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVOOMi తాజాగా భారతదేశంలో JeetX ZE ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. అత్యధిక మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. దీని ధర రూ.79,999గా ఉంది. ఈ స్కూటర్ 2.1kWh,…