
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన 5 హైలెట్ ఫీచర్లు
పాత నోస్టాల్జియా, కొత్త టెక్నాలజీతో కైనెటిక్ DX రీబర్న్కైనెటిక్ DX vs DX+: ధరలు, స్పెక్స్, రేంజ్.. ఏది బెస్ట్?Kinetic DX | దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కైనెటిక్ స్కూటర్ మళ్లీ ఈవీ అవతార్ లో ముందుకు రావడం చాలా బాగుంది. కైనటిక్ DX బహుశా చాలా మంది ప్రయాణించిన మొదటి ద్విచక్ర వాహనాలలో ఒకటి. కంపెనీ పూర్తిగా విద్యుత్ రూపంలో తిరిగి తీసుకొచ్చింది. . కైనెటిక్ తిరిగి రావడమే కాదు, అనేక ఫీచర్లతో దీనిని తయారు చేసింది.వాహనాన్నికొత్తగా స్టార్ట్ చేయొచ్చు..కైనెటిక్ డీక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను స్టార్ట్ చేయడానికి మాములు కీ, స్మార్ట్‌ఫోన్‌లకు కూడా వీడ్కోలు పలికింది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కింద ఉన్న చిన్న ఫ్లాప్‌ను తెరిచి, ఒక సీక్రెట్ నంబర్‌ను టైప్ చేస్తే సరిపోతుంది - అది చాలా బాగుంది.ఛార్జింగ్ఛార్జర్లు బూట్ స్థలాన్ని ఆక్రమించుకోవడం లేదా కేబుల్‌లు చిక్కుబడిపోవడం వంట...