Friday, December 27Lend a hand to save the Planet
Shadow

Tag: Kinetic E-Luna Electric Moped

Kinetic E-Luna | రూ.69,000ల‌కే కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ లాంచ్‌..

Kinetic E-Luna | రూ.69,000ల‌కే కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ లాంచ్‌..

E-scooters
Kinetic E-Luna Electric Moped Launched | కైనెటిక్ లూనా, 1970 , 80లలో పాపుల‌ర్ అయిన ప్రసిద్ధ మోపెడ్, ఎట్ట‌కేల‌కు ఎలక్ట్రిక్ వాహ‌నం రూపంలో తిరిగి వచ్చింది. ఇ-లూనా బుకింగ్‌లను ప్రారంభించిన 15 రోజుల తర్వాత, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ బ్యాటరీతో న‌డిచే టూనా మోపెడ్‌ను ఈరోజు ప్రారంభించింది. భారతదేశంలో రూ. 69,990, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో దీనిని లాంచ్ చేశారు. కంపెనీ జనవరి 26న బుకింగ్‌లను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.. కొత్త E-లూనా ఇప్పటి వరకు 40,000 బుకింగ్‌లు న‌మోదు చేసుకుంద‌ని కైనెటిక్ పేర్కొంది. Kinetic E-Luna స్పెసిఫికేషన్స్ కొత్త‌ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్‌ సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంది, అయితే దీర్ఘచతురస్రాకార కేస్ లో గుండ్రని హెడ్‌లైట్, మినిమం బాడీవర్క్, బాక్సీ డిజైన్రి.. లాక్స్డ్ రైడింగ్ పొజిషన్ వంటి ఆధునిక హంగులతో ఉంది. స్ప్లిట్ సీట్ డిజైన్ E-Luna లో కొత్త‌గా చూడొచ్చు. ఇది పెట...