Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: Know Your Customer (KYC)

New FASTag Rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు అమలులోకి వచ్చేశాయి. ఇవి పాటించకుంటే ఇబ్బందే..

New FASTag Rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు అమలులోకి వచ్చేశాయి. ఇవి పాటించకుంటే ఇబ్బందే..

General News
New FASTag Rules | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) FASTag వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఇది మీ KYC ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు ప్రీ-పెయిడ్ ట్యాగ్ సదుపాయం, ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్‌ను నాన్‌స్టాప్‌గా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ ను మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అగిపోకుండా సాఫీగా వెళ్లిపోవడానికి FASTag KYC చెక్ ప్రవేశపెట్టారు.KYC అప్‌డేట్: FASTag వినియోగదారులు తమ KYC వివరాలను అక్టోబర్ 31 వరకు అప్‌డేట్ చేయాలి, ప్రత్యేకించి వారి FASTag 3 నుండి 5 సంవత్సరాల మధ్య ఉంటే తప్పనిసరి.పాత ఫాస్ట్‌ట్యాగ్‌ల భర్తీ: ఐదేళ్ల కంటే పాత ఏవైనా ఫాస్ట్‌ట్యాగ్‌లు తప్పనిసరిగా భర్తీ చేయాలి.వాహన వివరాలను లింక్ చేయడం: వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు