Tag: Komaki XGT cat 3.0 Electric Scooter Price Features

500 కిలోల సరుకులను ఈజీగా మోసుకెళ్తుంది.. ఫ్యామిలీ, వాణిజ్య అవసరాలకోసం కొత్త ఈవీ
cargo electric vehicles

500 కిలోల సరుకులను ఈజీగా మోసుకెళ్తుంది.. ఫ్యామిలీ, వాణిజ్య అవసరాలకోసం కొత్త ఈవీ

Komaki : భారత మార్కెట్లో ఇటీవ‌ల కాలంలో స‌రికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా కొమాకి (Komaki సంస్థ  Komaki XGT CAT 3.0 పేరుతో  ఇ-లోడర్‌ను విడుదల చేసింది.  అయితే ఇది మూడు చక్రాల స్కూటర్‌. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం..భారత్‌లో ఈవీ  మార్కెట్‌ శరవేగంగా దూసుకుపోతోంది. తక్కువ రవాణా ఖర్చు కోసం  ఈవీల వైపు ప్రజలు మొగ్గుచూస్తుండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్కెట్ కు అనుగుణంగా  పలు కంపెనీననూ అత్యాధునిక సాంకేతికతతో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.  అయితే ఈవీ మార్కెట్‌లో ప్రస్తుతం టూ వీలర్లు టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఆ తర్వాత త్రీవీలర్లు నిలిచాయి. అయితే   వాణిజ్య, వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా  Komaki  కంపెనీ కొత్తగా  త్రీ వీలర్‌ మోడల్‌ను ప్రవేశపెట్టింది.   లాజిస్టిక్స్,  ఇంట్రా-సిటీ రవాణా సమస్యలను   Komaki XGT CAT 3.0  పరిష్కరిస్తుందని కంపెనీ హామీ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..