Monday, February 10Lend a hand to save the Planet
Shadow

Tag: Lifestyle

Fenugreek Seeds | మెంతి గింజల నీరు వల్ల కలిగే ప్రయోజనాలు:

Fenugreek Seeds | మెంతి గింజల నీరు వల్ల కలిగే ప్రయోజనాలు:

Health And Lifestyle
Benefits of Fenugreek Seeds | చలికాలంలో మీ ఆరోగ్యంపై మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే వేడి ఆహారాన్ని తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, మీరు చలికాలంలో తప్పనిసరిగా మెంతి గింజలను తినాల్సి ఉంటుంది.నిజానికి, ఇనుము, కాల్షియం, సోడియం, జింక్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలతో పాటు, విటమిన్లు A, B మరియు C కూడా మెంతి గింజలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. మెంతులతోపాటు మెంతి నీటిని ఎలా సేవించవచ్చో ముందుగా తెలుసుకుందాం.మెంతి గింజలను ఎలా తీసుకోవాలి?మెంతి గింజలను తినడానికి, మీరు ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు నీటిలో మెంతి గింజలను నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవాలి. దీన్ని రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి....
Tea : రోజుకు 1 లేదా 2 కప్పుల టీ తాగడం మంచిది? అతిగా టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా?

Tea : రోజుకు 1 లేదా 2 కప్పుల టీ తాగడం మంచిది? అతిగా టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా?

Health And Lifestyle
How many cups tea drink in a day : మీరు కూడా టీ తాగడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఒక రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారు? భారతీయులు టీ తాగడానికి చాలా ఇష్టపడతారు. చాలా మంది ప్రజలు రోజువారీ పనులను టీ తోనే మొదలవుతుంది. అదే సమయంలో, చలికాలం వస్తే, ఇక రోజంతా ఎన్ని కప్పుల టీలను సేవిస్తామో చెప్పలేం. అయితే ఆరోగ్యానికి హాని చేయని టీని రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా? . రోజులో ఎన్ని కప్పుల టీ తాగితే ఆరోగ్యానికి మంచిదో ఈ కథనంలో ఈరోజు తెలుసుకుందాం.నిజానికి, టీ అనేది భారతీయ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మాటా ముచ్చట సమయంలో లేదా సంతోషం కలిగినా,లేదా మానసికంగా ఎదైనా ఆందోళన కలిగించినా వెంటనే ఒక కప్పు టీ తీసుకుంటారు. కానీ టీ అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. . ఇది అనేక సమస్యలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు. . కాబట్టి రోజుకు ఎన్ని కప్...
Black Diamond Apples | అత్యంత అరుదైన బ్లాక్‌ యాపిల్స్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు

Black Diamond Apples | అత్యంత అరుదైన బ్లాక్‌ యాపిల్స్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు

Health And Lifestyle
Black Diamond Apples | ఆరోగ్యరక్షణకు యాపిల్స్ (Apples )‌.. ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్‌ తినాలని.. వీటిని తినటం వల్ల వై ద్యుడి‌ అవసరమే ఉండదని చెబుతారు. ఈ యాపిల్స్ లో విటమిన్లు, ఫైబర్‌, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. వీటిని సలాడ్స్‌లో, డెజర్ట్‌గానూ, జూస్ లు చేసుకొని సేవించవచ్చు. అయితే, మనం ఇప్పటివరకూ రెడ్‌ యాపిల్స్‌‌, గ్రీన్‌ యాపిల్స్‌ను మాత్రమే చూసి ఉన్నాం. మార్కెట్లలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. కానీ బ్లాక్‌ యాపిల్స్‌ కూడా ఉంటాయని మీకు తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? అయితే ఒకసారి ఈ కథనం చదవండి.. నలుపు రంగులో కనిపించే ఈ యాపిల్స్‌ అత్యంత ఖరీదైనవి.. మొత్తం యాపిల్‌ జాతుల్లోనే ఈ పండు అత్యంత స్పెషల్.. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అలాగే ఎన్నో వ్యాధులను కూడా నయం చేసే గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవి కేవలం చైనా, టిబెట...
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..