LML Scooter రీ ఎంట్రీ..
త్వరలో LML Electric Scooter ఒకప్పుడు ద్విచక్రవాహన రంగంలో ఒక వెలుగు వెలిగిన LML Scooter ఇప్పుడు మళ్లీ మన ముందుకురాబోతోంది. త్వరలోనే తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొన్ని దశాబ్దాల క్రితం అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో బజాజ్ చేతక్, ఎల్ఎంఎల్ స్కూటర్లు ముందు వరుసలో ఉంటాయి. ఇందులో బజాజ్ చేతక్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వేరియంట్‌లోకి తిరిగిరాగా ఇప్పుడు LML ఎలక్ట్రిక్ వాహన విపణిలోకి వస్తోంది. అయితే ఉత్పత్తి ఇంకా ఎప్పుడు…