Saturday, August 30Lend a hand to save the Planet
Shadow

Tag: Mahindra XEV 9e

Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

Electric cars, EV Updates
Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్య‌ధికంగా రేటింగ్ పొందిన వాహ‌నాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని అధిగమించింది.79 kWh బ్యాటరీ ప్యాక్‌తో మహీంద్రా XEV 9e టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌ను Bharat NCAP పరీక్షించింది. అయితే, అదే రేటింగ్ 59 kWh వేరియంట్‌లకు కూడా వర్తిస్తుందని నివేదిక పేర్కొంది.Mahindra XEV 9e స్కోర్ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లు రెండింటిలోనూ, XEV 9e 16 పాయింట్లలో పూర్తి 16 స్కోర్ చేసింది. ఇది అడ‌...
కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ..  ధర, ఫీచర్లు ఇవే..

కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ.. ధర, ఫీచర్లు ఇవే..

Electric cars
Mahindra BE 6e and XEV 9e | భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో స‌రికొత్త మార్పును తీసుకొస్తూ.. మహీంద్రా & మహీంద్రా ఈ రోజు తన 'బోర్న్ ఎలక్ట్రిక్' SUVలలో మొదటి రెండు వాటిని విడుదల చేసింది. BE 6e, ₹18.90 లక్షలతో లాంచ్ చేయ‌గా, XEV 9e, ₹21.90 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త అధ్యాయానికి తెర‌లేపింది. ఇది అద్భుతమైన INGLO (ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ గ్లోబల్) ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది.డెలివరీలు ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి 2025 ప్రారంభంలో మొద‌ల‌వుతాయి. జనవరి 2025లో దశలవారీ మార్కెట్ రోల్‌అవుట్ ప్రారంభమవుతుంది. అద్భుతమైన లైఫ్‌టైం బ్యాటరీ వారంటీ మొద‌టగా న‌మోదుచేసుకున్న వినియోగ‌రుల‌కు వ‌ర్తిస్తుంది. తదుపరి యజమానులు 10-సంవత్సరాలు/200,000 . కిమీ వ‌ర‌కు వారంటీ వ‌ర్తిస్తుంది.SUVలు మహీంద్రా "హార్ట్‌కోర్ డిజైన్" విలక్షణమైన డిజైన్ తో వస్తున్నాయి. BE 6e స్పోర్...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు