Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్
Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్యధికంగా రేటింగ్ పొందిన వాహనాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని…