Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: Mahindra XUV400

మహీంద్రా XUV400 ప్రో Vs టాటా నెక్సాన్ EV రెండింటిలో ఏయే ఫీచర్లు ఉన్నాయి. వీటి ధరలు, పోలికలు ఏమున్నాయి?

మహీంద్రా XUV400 ప్రో Vs టాటా నెక్సాన్ EV రెండింటిలో ఏయే ఫీచర్లు ఉన్నాయి. వీటి ధరలు, పోలికలు ఏమున్నాయి?

Electric cars
XUV400 Pro Vs Tata Nexon EV | మహీంద్రా నుంచి వచ్చిన పాపులర్ వెహికిల్ XUV400 ని XUV400 ప్రోగా అనేక కొత్త ఫీచర్లతో ఇటీవల విడుదల చేసింది. . ఇది భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విపణిలో Tata Nexon EVకి గట్టి పోటి ఇవ్వనుంది.  XUV400కి ఇటీవలి అప్‌డేట్ తర్వాత, ఈ రెండు కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు ఒకదానికొకటి ఎలా సరిపోలుతాయో చూద్దాం.ఫేస్‌లిఫ్టెడ్ Nexon EV 3,994mm పొడవు, 1,811mm వెడల్పు, 1,616mm ఎత్తు, 2,498mm వీల్‌బేస్‌తో ఉంటుంది. ఇక XUV400 4,200mm పొడవు, 1,821mm వెడల్పు, 1,634mm ఎత్తు . 2,600mm వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. ఈ డైమెన్షన్ ను బట్టి మహింద్రా ఎక్స్ యూవీ పెద్దదిగా ఉంటుంది. . XUV400 Pro కూడా 190mm గ్రౌండ్ క్లియరెన్స్ పొందే Nexon.evతో పోలిస్తే 200mm ఎక్కువ ఉంటుంది. Mahindra XUV400 Pro Vs Tata Nexon EV: ఫీచర్లు ఇటీవలి అప్‌డేట్ తర్వాత, XUV 400 ప్రో, ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ EV లాగా, క్యాబిన్‌ను మరింత ...
జోరుగా Mahindra XUV400 వాహ‌న విక్ర‌యాలు

జోరుగా Mahindra XUV400 వాహ‌న విక్ర‌యాలు

Electric cars
ఒక్క‌రోజే 400 వాహ‌నాల సేల్‌ మహీంద్రా ఇటీవలే తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌గా వాహ‌నా డెలివ‌రీలు ప్రారంభ‌మ‌య్యాయి. Mahindra XUV400 ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 15.99 లక్షలతో ప్రారంభమవుతాయి. ఇవి ఒక్కో ఛార్జీకి 456 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే మహీంద్రా XUV400 EV కస్టమర్ డెలివరీలు ఇప్పుడు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజునే XUV400 400 యూనిట్లను డెలివరీ చేసింది. Mahindra XUV400 : డెలివరీ / వెయిటింగ్ పీరియడ్ మహీంద్రా XUV400 టాప్-స్పెక్ EL వేరియంట్ డెలివరీలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. దీని బేస్-స్పెక్ EC వేరియంట్ ఈ సంవత్సరం దీపావళి నాటికి అందుబాటులోకి వస్తుంది. కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV మొదటి దశలో 34 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంది. మహీంద్రా ఇప్పటికే XUV400 కోసం 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను న‌మోదుచేసుకు...