Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: maruti hybrid car

UP Vehicle Policy | కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. హైబ్రిడ్ కార్ల‌పై రిజిస్ట్రేషన్ పన్ను పూర్తిగా రద్దు చేసిన యూపీ ప్ర‌భుత్వం

UP Vehicle Policy | కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. హైబ్రిడ్ కార్ల‌పై రిజిస్ట్రేషన్ పన్ను పూర్తిగా రద్దు చేసిన యూపీ ప్ర‌భుత్వం

General News
UP Vehicle Policy | లక్నో: రాష్ట్రంలో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌ వాహనాలను ప్రోత్స‌హించే లక్ష్యంతో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. హైబ్రిడ్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుపై 100 శాతం మినహాయింపు ఇచ్చే విధానం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్ల‌డించింది.కొత్త పాలసీ వ‌ల్ల‌ మారుతీ సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా వంటి తయారీదారులకు భారీ ప్రయోజనాన్ని క‌లిగిస్తుంది. కొత్త పాలసీ (UP Vehicle Policy ) ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 3.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారుల‌కు నిజంగా శుభ‌వార్త..యూపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 8 శాతం రోడ్డు పన్ను, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలపై (ఎక్స్-షోరూమ్) 10 శా...
Hybrid Cars| 40 కి.మీ మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు  ఇవే..

Hybrid Cars| 40 కి.మీ మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు ఇవే..

General News
Maruti Fronx Hybrid:  డీజిల్ కార్లు కరుమరుగు కాబోతున్నాయి.. పెట్రోల్ కార్లు,  CNG, ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం మార్కెట్ లో రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు వీటికి గట్టి పోటీనిచ్చేందుకు హైబ్రిడ్ (Hybrid Cars) వచ్చింది. ఇది ప్రాథమికంగా ICE ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు ద్వారా ఉత్పత్తి చేసిన ఎనర్జీ శక్తి మిశ్రమం. భారత్ లోని  అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇప్పటికే  చాలా సెగ్మెంట్లలో తన ఉనికిని చాటుకుంది.  2020 ఏప్రిల్ లో డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత, మారుతి పెట్రోల్, CNG పోర్ట్‌ఫోలియోపై ఎక్కువగా  దృష్టిసారించింది.  కంపెనీ  నుంచి  చాలా   CNG కార్లు వచ్చాయి.  మరోవైపు, ఎలక్ట్రిక్ విభాగంలో మారుతి  కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ SUV మారుతి eVX ను విడుదల చేయడానికి సిద్ధమైంది.  దీంతో పాటు, మారుతి సుజుకీ..  హైబ్రిడ్ విభాగంలో కూడా పైచేయి సాధించాలన  చూస్తోంది.Autocar నివేదిక ప్రకారం....