Maruti Omni
Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?
Maruti Omni electric | భారతీయ మార్కెట్ లో మారుతి ఓమ్ని తెలియనివారు ఉండరు. ఇది సరసమైన, నమ్మదగిన కార్లతో భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉండటం వల్ల చాలా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి ఓమ్ని ఇది ప్రముఖ కార్గొ వాహనంగా 35 సంవత్సరాలకు పైగా ఉత్పత్తిలో ఉంది. అయితే భద్రత, BS6 ఇంజిన్ నిబంధనల కారణాల వల్ల మారుతి దానిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు మారుతి ఓమ్నిని […]