Meraki S7 electric cycle @ ₹34,999
Meraki S7 electric cycle:
Ninty one సైకిల్స్ సంస్థ తాజాగా సరికొత్త మోరాకి S7 ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర 34,999. మెరాకి S7 వారి నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది.
Meraki S7 సైకిల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న Hero Lectro యొక్క F2i, ప్యూర్ ఈవీ సహా ఇతర ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోటీ పడుతోంది.
Meraki S7 electric cycle S7 నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది.
బ్యాటరీ-ఆధారిత సైకిల్‌లోని కొన్ని ఇతర ముఖ్య ఫీచర్లు… స్పీడ్ ఇండికేషన్‌తో కూడిన స్మార్ట్ LCD, 160mm డిస్క్ బ్రేక్‌లు మరియు హై-ట్రాక్షన్ నైలాన్ టైర్లు ఉన్నాయి.
Ninty one సంస్థ సహ వ్యవస్థాపకుడు, CEO సచిన్ చోప్రా మాట్లాడుతూ, “Meraki S7 electric cycleతో ప్రయాణించాలనుకునే వినియోగదారులకు పట్టణ రవాణా అవసర...