Tag: Mercedes-Benz
12 నెలల్లో Mercedes Benz నుంచి నాలుగు మోడళ్లు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా ( Mercedes Benz ) వచ్చే నాలుగేళ్లలో (2027 నాటికి) ఇండియా విక్రయాలు 25% ఎలక్ట్రిక్ కార్ల నుండి రావాలని కోరుకుంటోంది. ఇందుకోసం మరో 8-12 నెలల్లో నాలుగు సరికొత్త EV మోడళ్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. “2027 నాటికి భారతదేశంలో 25% అమ్మకాలు EVల నుండి రావడం లక్ష్యమని Mercedes-Benz కార్స్ రీజియన్ ఓవర్సీస్ హెడ్ మాథియాస్ లూర్స్ ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]
Mercedes-Benz నుంచి మూడు ఈవీ మోడళ్లు
Mercedes-Benz (మెర్సిడెస్-బెంజ్ ) ఈ ఏడాది దేశంలో మూడు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కంపెనీ దేశంలోని లగ్జరీ EV సెగ్మెంట్‌పై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా EVల కోసం ఫాస్ట్-ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనే యోచనలో సంస్థ ఉంది. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో లగ్జరీ EVని అసెంబుల్ చేసే మొదటి కంపెనీ కావాలనుకుంటోంది. ప్రత్యర్థి టెస్లా యొక్క ప్రయోజనాన్ని పొందడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. […]
