Harithamithra Telugu News

MG4 – Electric Hatchback

MG4 – Electric Hatchback త్వ‌ర‌లో ఇండియాలో విడుద‌ల‌ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్. . ఇటీవ‌ల‌ యునైటెడ్ కింగ్‌డమ్‌లో తన ఆల్-Electric Hatchback MG4 EVని ఇంట్రొడ్యూస్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనం దాని మాడ్యులర్ స్కేలబుల్ ప్లాట్‌ఫారమ్ (MSP) ఆధారంగా తయారు చేయబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర £25,995 (సుమారు రూ. 24,90,682) వద్ద విడుదల చేయబడుతుంది. ఆరు రంగులలో అవి ఆర్కిటిక్ వైట్, హోల్బోర్న్ బ్లూ, బ్లాక్ […]

2022 MG ZS EV విడుద‌లైంది.. ధ‌ర, ఫీచ‌ర్లు ఇవిగో

  MG మోటార్ ఇండియా త‌న రెండో ఎల‌క్ట్రిక్ కారు 2022 ZS EV ని విడుదల చేసింది. MG కంపెనీ త‌న మొద‌టి ఎల‌క్ట్రిక్ కారు ZS EV ని 2019లో విడుద‌ల చేయ‌గా, ఇప్పుడు ఈ వాహ‌నానికి చాలా మార్పులు చేసి 2022 ZS EV తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. మొద‌టిది ఎక్సైట్ ( Excite) రెండోది ఎక్స్‌క్లూజివ్( Exclusive). 2022 ZS EV ధరలు రూ. 21.99 లక్షల […]

రూ.10-15ల‌క్ష‌ల రేంజ్‌లో MG New Electric Car

MG New Electric Car : ఎల‌క్ట్రిక్  వాహ‌న‌ ప్రేమికుల‌కు శుభ‌వార్త .. ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ MG మోటార్ ఇండియా త్వ‌ర‌లో మ‌రో ఎల‌క్ట్రిక్ కారును విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. MG మోటార్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 10-15 లక్షల మధ్య ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్న‌ట్లు ప్రకటించింది. భారతదేశంలో కంపెనీ ప్ర‌వేశ‌పెడుతున్న రెండవ EV కానుంది. గ‌తంలో ఎంజీ మోటార్.. ఎలక్ట్రిక్ SUV అయిన ఎంజీ ZS […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates