Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Tag: Muft Bijli Yojana

Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు

Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు

Solar Energy
Budget 2025 : పునరుత్పాదక ఇంధన పరివర్తనపై కేంద్రం తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర బడ్జెట్ 2025-26 ఫిబ్రవరి 1న పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ (renewable energy) కు రూ. 26,549.38 కోట్లు కేటాయించింది. ఇది ఏడాది క్రితం రూ. 17,298.44 కోట్ల సవరించిన అంచనాలతో పోలిస్తే 53.48% పెరిగింది. FY21 నుండి కేటాయింపులు 904% పెరిగాయి.ఈ మొత్తంలో రూ.24,224.36 కోట్లను సౌరశక్తి (Solar Energy)కి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సోలార్ పవర్ (Grid) కోసం రూ. 1,500 కోట్లు, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (Kusum) కోసం రూ. 2,600 కోట్లు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar Muft Bijli Yojana) కోసం రూ. 20,000 కోట్లు ఉన్నాయి.ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి గృహాలకు సౌరశక్తిని అందించాలని ...
ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Solar Energy
Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను ఏర్పాటు చేాయలని సూచించారు. సోలార్ కంపెనీల నుంచి వారంటీలతో కూడిన అధిక-నాణ్యత గల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె సోలార్ పవర్ యూనిట్లకు సబ్సిడీలు అందించే ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం (మఫ్ట్ బిజిలీ యోజన) Pradhan Mantri Surya...
 Solar Panel Installation | నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ..! సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఉద్యోగాలు..

 Solar Panel Installation | నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ..! సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఉద్యోగాలు..

Solar Energy
Solar Panel Installation | దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అనేక పథకాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి 'PM సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ‘(Surya Ghar Muft Bijli Yojana) ' ఇది మీ విద్యుత్ బిల్లును సున్నాకి తగ్గిస్తుంది. అంతే కాదు, దాని సహాయంతో ఇంట్లోనే విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మీరు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. సౌర విద్యుత్ పథకం అనేది భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15, 2024న ప్రారంభించారు. ఈ పథకం కింద, గృహాలు వారి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి రాయితీలు అందిస్తుంది. సోలార్ ప్యానెళ్ల (Solar Panels) ధరలో 40% వరకు సబ్సిడీ వర్తిస్తుంది. ఈ పథకం భారతదేశ వ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ య...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు