New Delhi
Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్‌టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్ (India Energy Week 2025) ను వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్‌మ్యాప్‌ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. “రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాలని […]
Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులు ఉన్న నగరం ఇదే..
Electric Bus | భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులను కలిగి ఉన్న మొదటి నగరంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడవ నగరంగా న్యూఢిల్లీ అవతరించింది. ఈమేరకు మంగళవారం ఢిల్లీలో కొత్తగా 320 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి, నగరంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 1,970కి చేరుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాకపోకలతో ఢిల్లీ కాలుష్యంపై పోరాటానికి బలం చేకూరుస్తుందని బాన్సెరాలో జరిగిన ఫ్లాగ్-ఆఫ్ కార్యక్రమంలో […]
Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ‘ప్రమాదకర’ కేటగిరీ (Severe’ Category) కి చేరడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాలుష్యం గాలి నాణ్యత గురువారం ఉదయం ప్రమాదకరస్థాయికి చేరింది. AQI 400ని దాటింది, విషపూరితమైన పొగమంచు, దట్టమైన పొగ నగరాన్ని చుట్టుముట్టింది. ఇది అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. కొన్నాళ్ల క్రితం వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. దీపావళి సందర్భంగా పటాకుల నిషేధాన్ని ప్రజలు బేఖాతరు […]
అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్.. మరో రెండు నగరాలు కూడా
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని న్యూఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టింది.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తార స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi).. దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం […]