New FASTag Rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు అమలులోకి వచ్చేశాయి. ఇవి పాటించకుంటే ఇబ్బందే..
New FASTag Rules | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) FASTag వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఇది మీ KYC ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు ప్రీ-పెయిడ్ ట్యాగ్ సదుపాయం, ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్‌ను నాన్‌స్టాప్‌గా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ ను మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అగిపోకుండా…