Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

Tag: new launch

Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్

Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్

General News
Oben Rorr EZ | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం ₹89,999 ధరకు విడుదల చేసింది. అర్బన్ యూత్ ను లక్ష్యంగా చేసుకుని ఆధునిక హంగులతో దీన్ని రూపొందించింది. ఈ కొత్త బైక్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది అవి..2.6 kWh,3.4 kWh4.4 kWh.Rorr EZ దాని డిజైన్, అధునాతన సాంకేతికత.. అందుబాటు ధరలతో నగర రవాణాను సమూలంగా మార్చే లక్ష్యంతో కంపెనీ దీనిని తీసుకువచ్చింది. ఆసక్తి గల కస్టమర్‌లు వెంటనే రూ.2,999 బుకింగ్ రుసుముతో Rorr EZని రిజర్వ్ చేసుకోవచ్చు. ఒబెన్ ఎలక్ట్రిక్ స్టోర్‌లలో టెస్ట్ రైడ్‌లు త్వరిత డెలివరీలను పొందవచ్చు.Oben Rorr EZ డిజైన్, పర్ఫార్మెన్స్..సంప్రదాయ పెట్రోల్ బైక్ లలో ఉండే క్లచ్ హ్యాండ్లింగ్, వైబ్రేషన్‌లు, అధిక నిర్వహణ ఖర్చులు వంటి ఇబ్బందులు Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ లో ఉండవు. ఇది ఇది LE...