1 min read

NTPC | 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు

తెలంగాణకు NTPC శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ (నేషనల్​ థర్మల్​ పవర్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా).. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను గురుదీప్​ సింగ్ వివరించారు. తెలంగాణ లో సౌర (Solar Power), […]

1 min read

దేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ largest floating solar power plant

అబ్బుర‌ప‌రిచే విశేషాలు తీని సొంతం పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలో ఏర్పాటు largest floating solar power plant : భారతదేశంలోనే యొక్క అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఫ్లోటింగ్ సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌) ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL).. తెలంగాణలోని పెద్దప‌ల్లి జిల్లా రామగుండం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న రామగుండం రిజ‌ర్వాయ‌ర్‌లో దీనిని నిర్మించింది. 100 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన […]