1 min read

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..

Okaya Ferrato Disruptor | భార‌త్ లో ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు స‌రికొత్త ఫీచ‌ర్లు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. తాజాగా Okaya EV ఫెర్రాటో అనే కొత్త ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రకటించింది. ఇప్పుడు, ఈ కొత్త బ్రాండ్ క్రింద విక్రయించబడే మొట్టమొద‌టి ఎల‌క్ట్రిక్ బైక్ పేరును ను కంపెనీ వెల్లడించింది. డిస్‌రప్టర్ (Disruptor) అని పిలువబడే ఒకాయ EV అధికారికంగా […]

1 min read

ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ

discount on Okaya EV scooters | ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కొనుగోలు చేయాల‌ని చూస్తున్న‌వారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల త‌యారీ సంస్థ‌ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెష‌ల్‌ ఆఫ‌ర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండ‌నుంది. ఈ ఆఫ‌ర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. […]

1 min read

Okaya EV Motofaast 35 | 120km మైలేజీ తో మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు..

Okaya EV Motofaast 35 : భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రి స్కూటర్ వచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ Okaya EV కంపెనీ కొత్తగా మోటోఫాస్ట్ 35 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. అధునాతన స్టైల్, సేఫ్టీ కోరుకునే వారి కోసం దీనిని రూపొందించారు.  ఇది భారతదేశలోని అధిక ఉష్ణోగ్రతలు కలిగిన వాతావరణంలో దాని భద్రత ,విశ్వసనీయతకు పేరుగాంచిన  అధునాతన LFP బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉన్న డ్యూయల్ బ్యాటరీలను ఇందులో […]