Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Ola experience centers

Ola Electric Service | ఓలా ఈవీ స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండ‌వు..

Ola Electric Service | ఓలా ఈవీ స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండ‌వు..

EV Updates
డిసెంబర్ 2024 నాటికి సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు Ola Electric Service |  బెంగళూరు : ఓలా స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి న‌డుం బిగించింది. వినియోగ‌దారుల‌కు హైక్లాస్ ఎక్స్ పీరియ‌న్స్ అందించ‌డానికి #హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా, తన కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2024 నాటికి 1,000 కేంద్రాలకు రెట్టింపు చేస్తుంది.'నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్' కింద 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో కంపెనీ తన EV సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది. ఈ పరిశ్రమలో మొదటి చొరవ EV వ్యాప్తిని వేగవంతం చేయడం, భారతదేశం అంతటా ప్రతి మెకానిక్ EV-ని సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.10 అక్టోబర్ 2024 నుంచి, కంపెనీ దశలవారీగా ఫాస్టెస్ట్ స‌ర్వీస్...
హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

E-scooters
దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా  ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది.ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ లో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్ లోని ఆదర్శ్ నగర్ లో అలాగే మెహదీపట్నంలో రేతిబౌలిలో  Ola experience centers ను ప్రారంభించింది. దీంతో, హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరింది.ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “ వాహనాల కొనుగోలు ప్రక్రియ ను మరింత సులభతరం చేసేందుకు , మేమ...