హైదరాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియన్స్ సెంటర్
హైదరాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియన్స్ సెంటర్ బ్రిటిష్ బ్రాండ్ ప్రీమియం EV తయారీ సంస్థ .. One Moto.. భారత దేశంలో తన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను (అనుభవ కేంద్రాన్ని) గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో కస్టమర్‌లు వన్ మోటో ఉత్పత్తులను, సాంకేతికతను స్వయంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. EVలపై వారికి మరింత జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను MCube ఆటోమోటివ్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఎక్స్‌పీరియన్స్ హబ్‌ని…
