PM modi
PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..
PM Surya Ghar Yojana: కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గత గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు అలాగే పర్యావరణ అనుకూలమైన సోలార్ […]
Solar Rooftop system : రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ పై సబ్సిడీని 60 శాతానికి పెంచిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: మీరు ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టం (Solar Rooftop system) పెట్టుకుందామని అనుకుంటున్నారా అయితే మీకొక గుడ్ న్యూస్.. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని భారీగా పెంచేసింది. ప్రస్తుతం ప్రభుత్వం 40% సబ్సిడీని అందిస్తుండగా ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు సబ్సిడీని 60% వరకు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ శుక్రవారం […]
