Cheapest Electric Car : మార్కెట్లో చవకైన ఈవీ.. రూ.4 లక్షలకే..
Cheapest Electric Car : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ, విదేశీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేసే పనిలో పడ్డాయి. తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతీయ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే త్వరలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు…