Tag: Premier Energies plant
సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ భారీ ప్లాంట్ ప్రారంభం! – Premier Energies Plant
Premier Energies plant Sitarampur : పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ మరో మైలురాయిని అధిగమించింది. ప్రముఖ సోలార్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్, రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో తన నూతన 5.6 గిగావాట్ల (GW) సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని (Premier Energies plant ) ప్రారంభించింది. ఈ కొత్త ప్లాంట్‌తో కలిపి కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు 11.1 గిగావాట్లకు చేరుకుంది. ఏఐ (AI) తో ప్లాంట్ తయారీ! సుమారు 75 ఎకరాల్లో విస్తరించి […]
