Tag: pure ev e-bike

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..
E-bikes, E-scooters

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..

ధర రూ.1.55 లక్షలు Pure eTryst 350 E-bike : హైద‌రాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియ‌న్ మార్కెట్‌లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవీ..ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పుడు అధికారికంగా విక్ర‌యానికి అందుబాటులోకి తెచ్చింది. ఇండియ‌న్ మార్కెట్‌లో ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,54,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణ‌యించారు. ప్యూర్ ఈవీ ఇప్పటి వ‌ర‌కు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, ఈట్రిస్ట్ 350 కంపెనీ కి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌.ప్యూర్ ఈట్రిస్ట్ 350 పూర్తిగా ఇండియాలోనే తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్ అని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను హైదరాబాద్‌లోని ప్యూర్ ఈవీ ప్లాంట్‌లో...
అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎల‌క్ట్రిక్ బైక్‌
E-bikes

అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎల‌క్ట్రిక్ బైక్‌

విడుద‌ల‌కు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్ట‌మొద‌టి బైక్ ప్ర‌ముఖ ఈవీ స్టార్ట‌ప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎల‌క్ట్రిక్ బైక్..  Pure EV etryst-350 కోసం వినియోగ‌దారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుద‌ల చేసింది.ETryst 350 అనేది PURE EV నుంచి వ‌స్తున్న మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది త్వ‌ర‌లో షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఈబైక్‌ను పూర్తిగా ఇండియాలోనే త‌యారు చేయ‌డం విశేషం. ప్పుడు, ప్యూర్ ఈవీ ETryst 350 బైక్‌ను 2022 ప్రథమార్థంలో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది. 85కిమి వేగం, 140కి.మి రేంజ్‌ ప్యూర్ EV ETRYST 350 ఎల‌క్ట్రిక్ బైక్‌లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు. ఇది గంట‌కు 85km...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..