అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎలక్ట్రిక్ బైక్
విడుదలకు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్టమొదటి బైక్
ప్రముఖ ఈవీ స్టార్టప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ బైక్.. Pure EV etryst-350 కోసం వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుదల చేసింది.ETryst 350 అనేది PURE EV నుంచి వస్తున్న మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది త్వరలో షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఈబైక్‌ను పూర్తిగా ఇండియాలోనే తయారు చేయడం విశేషం. ప్పుడు, ప్యూర్ ఈవీ ETryst 350 బైక్‌ను 2022 ప్రథమార్థంలో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది.
85కిమి వేగం, 140కి.మి రేంజ్
ప్యూర్ EV ETRYST 350 ఎలక్ట్రిక్ బైక్‌లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు. ఇది గంటకు 85km...