1 min read

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి | Wheat production

Wheat production | 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమల సేకరణ వేగంగా ప్రారంభమైంది, రాబోయే నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగితే మొత్తం సీజన్‌కు ఇది శుభసూచకమని చెప్పవచ్చు. ఇప్పటివరకు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో గోధుమల సేకరణ ప్రారంభమైంది, ఏప్రిల్ నుంచి పంజాబ్, హర్యానాలలో ఇది ప్రారంభమవుతుంది. మార్చి 23 వరకు మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు దాదాపు 1,45,512 టన్నుల గోధుమలను సేకరించినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో సేకరించిన 14,233 టన్నుల కంటే చాలా […]

1 min read

Solar Power Plant | 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ప్ర‌ధాని మోదీ..

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ (Solar Power Plant)కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం శంకుస్థాపన చేశారని ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు సరసమైన విద్యుత్ సరఫరాను అందించేదుకు రూ.1,756 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ చేప‌ట్టారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో తయారైన హై-ఎఫిషియెన్సీ బైఫేషియల్ PV మాడ్యూల్‌లు ఇందులో అమ‌ర్చ‌నున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు ప‌నులు […]

1 min read

Tree man : ఆరేళ్లలో 51వేల మొక్కలు నాటాడు.. ఈ పర్యావరణ ప్రేమికుడు..

తన లక్ష్యం చేరేవరకు ఆరేళ్లలో కనీసం చెప్పులు కూడా ధరించలేదు.. తన జీతంలో 90శాతం ఈ ప్రాజెక్టుకే.. రాజస్థాన్‌కు చెందిన టెక్ ప్రొఫెషనల్ అజిత్ సింగ్ కు చెట్లంటే ప్రాణం.. ఆయన ధ్యాసంతా పర్యావరణ పరిరక్షణపైనే.. విరివిగా మొక్కలు పెంచి భావితరాలకు స్వచ్ఛమైన పర్యవారణాన్ని అందించాలని నిత్యం తపన పడ్డాడు. అంతటితో ఆగకుండా తానే సొంతంగా 50వేల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఆరు నెలల్లోనే సుమారు 51,000 చెట్లను నాటి తన లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నాడు […]