Saturday, August 30Lend a hand to save the Planet
Shadow

Tag: Residential solar panels

Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక

Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక

General News
Model Solar City | రామ జన్మభూమి అయోధ్యను “మోడల్ సోలార్ సిటీ (Model Solar City)”గా అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని, దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. అయోధ్య తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశంలోని మరో 16 నగరాలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన సోమవారం వెల్లడించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.అయోధ్య రాముడి జన్మస్థలం. అతడు సూర్యవంశీ. (Ayodhya) రాముడి అద్భుతమైన ఆలయం నిర్మించాం. అయితే అయోధ్య ఒక మోడల్ సోలార్ సిటీ లక్ష్యంతో ముందుకుసాగుతోందని తెలిపారు. దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తోందని ప్రధాని మోదీ అన్నారు.“అయోధ్యలోని ప్రతి ఇల్లు సౌరశక్తితో నడపాలన్నదే మా ప్రయత్నం. మేము ఇప్పటివరకు అనేక ప్రాంతాలను సౌరశక్తితో అనుసంధ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు