Revanth Reddy
Sun Petrochemicals : తెలంగాణలో రూ.45,500 కోట్లతో భారీ సోలార్ పవర్ ప్రాజెక్టు
Solar Project in Telangana : తెలంగాణలో సుమారు 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే భారీ సోలార్ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సన్ పెట్రో కెమికల్స్ సంస్థ (Sun Petrochemicals) ఆసక్తి కనబరిచింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ (Davos) వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం సాధించిన […]
Kondareddypalli | ఇక పూర్తి సోలార్ గ్రామంగా కొండారెడ్డిపల్లి.. ఇంటింటి సర్వే షురూ..
Kondareddypalli | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని తెలంగాణలోనే పూర్తిస్థాయి సోలరైజ్డ్ గ్రామంగా తీర్చదిది్దాలని నిర్ణయించారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, రెడ్కో వీసీ, ఎండీ అనిల, సంస్థ డైరెక్టర్ కె.రాములు, తదితర ముఖ్య అధికారులు.. కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు, […]