S1 Pro
Ola Electric scooter : ఒక్క నెలలోనే 31,000 రిజిస్ట్రేషన్లతో ఓలా రికార్డ్
Ola Electric scooter: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది, 40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 31,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి నెలలో 70% కంటే ఎక్కువ Y-o-Y వృద్ధిని సాధించింది. బెంగళూరు, జనవరి 31, 2024: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో 31,000 రిజిస్ట్రేషన్‌లను (వాహన్ పోర్టల్ ప్రకారం) నమోదు చేసిందని, EV 2W విభాగంలో తన టాప్ పొజిషన్‌ను కొనసాగించి, మార్కెట్ వాటాను […]
Ola electric వాహనాలపై భారీ డిస్కౌంట్
మార్చి 31 వరకు ఆఫర్ బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola Electric తన ఓలా S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లను విడుదల చేసింది. Ola electric S1, Ola S1 Pro పై రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కంపెనీ సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలపై ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లు మార్చి 12, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి. Ola electric S1, S1 Pro: […]
Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెటర్.. ?
Ola S1 Pro Simple One Ather పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నప్పటికీ చాలా వాటిలో రేంజ్ (మైలేజీ) ఉంటే స్పీడుండదు.. స్పీడుంటే రేంజ్ ఉండడదు. ఈ రెండూ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యంత అరుదైన విషయం. అయితే ఇటీవల సమస్యను అధికమిస్తూ పలు కంపెనీలు అత్యంత ఆధునిక ఫీచర్లతో హైస్పీడ్, హై రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదలచేశాయి. […]
ఓలా.. అదిరిపోలా..
కనీవినీ ఎరుగని ఫీచర్లతో ola electric s1. s1 pro ఈ స్కూటర్‌లో పాటలువినొచ్చు.. కాల్స్ మాట్లాడొచ్చు.. ola electric s1. s1 pro.. ఎన్నో రోజుగా ఊరిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎట్టకేలకు అట్టహాసంగా లాంచ్ అయింది. స్టైలిష్ బాడీ.. అదిరిపోయే అత్యాదునిక స్మార్ట్ ఫీచర్లు కలిగిన ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఓలా ఎలక్ట్రిక్ […]