Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Scooter exchange

EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Updates
EV Exchange Program| హైదరాబాద్ కి చెందిన EV స్టార్టప్ ప్యూర్ ఈవీ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. మొదటి సారి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ప్రారంభించింది.వెహికల్ ఎక్స్ఛేంజ్ క్యాంపులు సాంప్రదాయ  పెట్రోల్ (ICE) 2-వీలర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ, తొలిసారి పాత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ప్యూర్ ఈవీ ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదారుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ ఆఫర్.. కొత్త బుకింగ్‌ల ప్రవాహానికి దారితీసింది.పాన్ ఇండియా అంతటా 10 కోట్లకు పైగా ICE 2-వీలర్‌లు ఉన్న మార్కెట్‌లో.. ఆకర్షణీయమైన ప్రతిపాదనను అందించడం ద్వారా పెద్ద ఎత్తున తన మార్కెట్ ను పెంచుకోవాలని PURE EV లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్స్ఛేంజ్ క్యాంప్ (EV Exchange Program) లో, వినియోగదారులు వారు ఉపయోగించిన పాత ఎలక్ట్రిక్/పెట్రోల్ 2-వీలర్లను తీసుకువస...