Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Smassh e-scooter

KICK-EV :  ఐదేళ్ల పాటు ఉచిత స‌ర్వీస్‌లు

KICK-EV :  ఐదేళ్ల పాటు ఉచిత స‌ర్వీస్‌లు

E-scooters
స‌రికొత్త ఆఫ‌ర్‌తో త్వ‌ర‌లో మార్కెట్‌లోకి .. KICK-EV అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో కొత్త‌గా ప్ర‌వేశిస్తోంది. ఈ కంపెనీకి చెందిన Smassh e-scooter (స్మాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ) ను కొత్త ఆర్థిక సంవత్సరం Q1లో విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇ-స్కూటర్ ఆరు రంగులలో లభిస్తుంది. జీరో బుకింగ్ మొత్తంతో అందించబడుతుంది. KICK-EV వినియోగదారులందరికీ అమ్మకాల త‌ర్వాత ఉచితంగా 5 సంవత్సరాల పాటు స‌ర్వీస్ వారంటీ ఇస్తోంది. ఈ 5-సంవత్సరాల వారంటీ మోటార్, కంట్రోలర్ కన్వర్టర్ వంటి కీలక భాగాలతో పాటు చట్రం, డ్రైవ్‌ట్రెయిన్, టైర్ల వంటి భాగాలను కవర్ చేస్తుంది. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న KICK-EV కి చెందిన 58,000 ప్లస్ స‌ర్వ‌స్ సెంట‌ర్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది. సింగిల్ చార్జ్‌పై 160కి.మి రేంజ్ భారతీయ వాతావరణ పరిస్థితులు, డ్రైవింగ్ స్టైల్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ Smassh e-s...