Home » ev news telugu
Ather 450S price

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ ఎంట్రీ లెవల్ వేరియంట్ వచ్చేసింది. ధర ఎంతంటే..?

ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన ఎంట్రీ వేరియంట్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త ధరలను ప్రకటించింది. ఈ స్కూటర్ ను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి భారీగా ధరను తగ్గించేసింది. ప్రస్తుతం ఏథర్ 450S స్కూటర్ (Ather 450S price) ను బెంగళూరులో రూ. 1,09,000 ప్రారంభ ధరతో అలాగే ఢిల్లీలో రూ. 97,500 ధరకు అందిస్తోంది. ఏథర్ 450S ఎలక్ట్రిక్ సూటర్ సవరించిన ధరల గురించి వ్యాఖ్యానిస్తూ, ఏథర్ ఎనర్జీ…

Read More
Ather 450 Apex

Ather 450 Apex : 157కి.మీ రేంజ్ తో ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..

Ather Energy ఈవీ కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. Ather 450 Apex ను ఈరోజు విడుదల చేసింది. ఈ సంస్థ ఇప్పటివరకు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ. స్కూటర్ లో Warp+ మోడ్ ను పరిచయం చేసింది. లుక్స్ పరంగా, Ather 450 Apex విలక్షణమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది 450X, 450S మోడల్‌లతో పోలిస్తే కాస్త వేరుగా ఉంటుంది. ఏథర్ ఎనర్జీని స్థాపించి 10-సంవత్సరాల మైలురాయి…

Read More
KICK-EV

KICK-EV :  ఐదేళ్ల పాటు ఉచిత స‌ర్వీస్‌లు

స‌రికొత్త ఆఫ‌ర్‌తో త్వ‌ర‌లో మార్కెట్‌లోకి .. KICK-EV అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో కొత్త‌గా ప్ర‌వేశిస్తోంది. ఈ కంపెనీకి చెందిన Smassh e-scooter (స్మాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ) ను కొత్త ఆర్థిక సంవత్సరం Q1లో విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇ-స్కూటర్ ఆరు రంగులలో లభిస్తుంది. జీరో బుకింగ్ మొత్తంతో అందించబడుతుంది. KICK-EV వినియోగదారులందరికీ అమ్మకాల త‌ర్వాత ఉచితంగా 5 సంవత్సరాల పాటు స‌ర్వీస్ వారంటీ ఇస్తోంది. ఈ 5-సంవత్సరాల వారంటీ మోటార్, కంట్రోలర్ కన్వర్టర్…

Read More
Ather

Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మ‌కాలు

Ather Energy sales : బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy ) గ‌త నెల అమ్మ‌కాల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. మార్చి 2023లో 11,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంవత్సరానికి 353 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో ఏథర్ 82,146 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది. Ather Energy sales సంద‌ర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా…

Read More
Hero MotoCorp vida v1 charging point

Hero MotoCorp vida .. 300 ఈవీ చార్జింగ్ స్టేష‌న్లు

తొలిసారి ఈ మూడు న‌గ‌రాల్లోనే.. దేశంలోని అత‌పెద్ద ద్విచ‌క్ర‌ వాహ‌న త‌యారీ సంస్థ Hero MotoCorp  .. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే కార్యకలాపాలను ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ వాహ‌న వినియోగ‌దారుల కోసం ఈ మూడు నగరాల్లోని 50 ప్రదేశాలలో సుమారు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. Hero MotoCorp ఇట‌వ‌లే Vida బ్రాండ్ పేరుతో ఎల‌క్ట్రిక్‌వాహ‌న రంగంలోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. కస్టమర్ల కోసం కీలకమైన ప్రదేశాలలో ఛార్జింగ్ నెట్‌వర్క్…

Read More