Solar Energy | రికార్డు స్థాయికి భారతదేశ సౌర ఉత్పత్తి ఎగుమతులు.. రెండేళ్లలో 20 రెట్లు జంప్
Solar Energy | సోలార్ ఉత్పత్తుల్లో భారత్ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఒక తాజా నివేదిక ప్రకారం.. భారతదేశ సోలార్ ఫోటోవోల్టాయిక్ (Solar Photovoltaic (PV) ఉత్పత్తుల ఎగుమతులు FY22 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం (FY)లో 23 రెట్లు పెరిగి $2 బిలియన్లకు చేరుకున్నాయని తేలింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (IEEFA), JMK రీసెర్చ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, నికర దిగుమతిదారు నుంచి సౌర ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా భారతదేశం మారింది….
