Solar Power Solar news

Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Panels For Home | మీరు కొత్తగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా సోలార్ పానల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌అధికారులు కొత్తగా ఈ నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇకపై ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్‌ప్యానెల్స్‌ (Rooftop Solar Power) ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని విధివిధానాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో సౌరవిద్యత్ తయారీని ప్రోత్సహించేందుకు గాను […]

Continue Reading
Solar power

Solar Rooftop system : రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ పై సబ్సిడీని 60 శాతానికి పెంచిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: మీరు ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టం (Solar Rooftop system) పెట్టుకుందామని అనుకుంటున్నారా అయితే మీకొక గుడ్ న్యూస్.. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని భారీగా పెంచేసింది.  ప్రస్తుతం ప్రభుత్వం 40% సబ్సిడీని అందిస్తుండగా  ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు సబ్సిడీని 60% వరకు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ శుక్రవారం […]

Continue Reading
PM Rooftop Solar Scheme

కేంద్రం కొత్తగా ప్రారంభించిన‌ రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వ‌ల్ల మ‌నకు ప్ర‌యోజ‌న‌మేంటి?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ‌త సోమవారం ‘ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryodaya Yojana) ను ప్రకటించారు. ఇది ప్రభుత్వ పథకం. దీని కింద కోటి గృహాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ సిస్టంలు లభిస్తాయి. రూఫ్‌టాప్ సోలార్ పవర్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రోత్సహించడానికి ఇది మొదటి పథకం కాదు. 2014లోనే ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, ఇది 2022 నాటికి 40,000 మెగావాట్లు (MW) లేదా 40 గిగావాట్ల (GW) సోలార్ […]

Continue Reading
PM Rooftop Solar Scheme

Solar Rooftop Subsidy | సోలార్ రూఫ్‌టాప్ తో కరెంట్ బిల్ జీరో.. ఇంకా అదనపు ఆదాయం..? సబ్సిడీకి ఇలా అప్లై చేయాలి..

Solar Power | కరెంట్ కోతలను తప్పించుకోవడానికి మీ ఇంటికి సోలార్ పవర్ యూనిట్ (Solar Power Unit) ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? సోలార్ పవర్ యూనిట్ పై ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. అయితే ఈ సోలార్ సిస్టమ్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అనే అంశాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.. సోలార్ రూఫ్‌టాప్ సబ్సిడీని ఎవరు పొందవచ్చు? Solar Rooftop Subsidy : రెసిడెన్షియల్ […]

Continue Reading