1 min read

Srinagar Tulip Garden | ఆసియాలోనే అతి పెద్దదైన తులిప్ గార్డెన్.. ప్రజల కోసం తెరిచిన అధికారులు

Srinagar Tulip Garden | శ్రీన‌గ‌ర్  లోని ఆసియాలోనే అతిపెద్ద‌దైన తులిప్ గార్డెన్ ప్ర‌జ‌ల‌కోసం శ‌నివారం నుంచి తెరిచారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఈ తులిప్ గార్డెన్ ఉంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ (Tulip Garden) వివిధ రంగుల తులిప్ పుష్పాలు పూయడం ప్రారంభించడంతో భూత‌ల స్వ‌ర్గంలా క‌నిపిస్తోంది. ఫ్లోరికల్చర్ శాఖ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. “తులిప్ గార్డెన్‌ను ప్రజల […]

1 min read

వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో తులిప్ గార్డెన్

Tulip Garden : భూతల స్వర్గంగా భావించే కశ్మీర్(Kashmir) లోని శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ మరో రికార్డును కైవసం చేసుకుంది. ఇంద్రధనస్సు నేలకు దిగి తివాచిలా పరుచుకున్నట్లు కనువిందు చేస్తుటుందీ తులిప్ గార్డెన్. దీనిని చూసేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. అయితే తాజాగా ఈ తులిప్ గార్డెన్ అరుదైన ఘనతను సాధించింది. 1.5 మిలియన్ల పూలతో శ్రీనగర్ (Srinagar) లోని తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. […]

1 min read

500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా

దేశంలో అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ అవతరణ  9 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్ లో నెట్వర్క్ ను మూడింతలు విస్తరించిన ఓలా ఎలక్ట్రిక్ Ola Electric Experience Centre :  భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది. తన D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ […]