Sustainable India
Solar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందించింది. దేశంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘మోడల్ సోలార్ విలేజ్’ పైలట్ ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను (Solar Village) కేంద్రంంలోని మోదీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి బహుమతి అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం […]