sustainable mobility
IT Corridor : ఐటీ కారిడార్లో త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ఐటీ కారిడార్ (Hyderabad IT Corridor) లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC ), అసోసియేటేడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ […]
Benefits of Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?
Benefits of Electric Cars | సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles) ఇపుడు భారతదేశంలో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఉండే ఇంజిన్ కు బదులుగా ఎలక్ట్రిక్ కార్లు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లలో స్టోర్ అయిన విద్యుత్ శక్తితో పరుగులు పెడుతాయి. పర్యావరణ ప్రభావం నిర్వహణ ఖర్చుల పరంగా సంప్రదాయ వాహనాల కంటే EVలతోనే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భారత్ లో సంప్రదాయ […]