Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: Sustainable Transport

EV Chargers : భారత్ లో  EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

charging Stations, EV Updates
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ‌‌ – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది.టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు 2023 మరియు 2025 మధ్య 4x వృద్ధిని సాధించాయి, మొత్తం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 5,500 నుండి 23,000 కు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, OEMలు, ఇతర థర్డ్ పార్టీ సొల్యూషన్ ప్రొవైడర్ల మధ్య పరస్పర సహకారంతో సాధ్యమైంది. ఇవి కేవలం 15 నెలల్లో 18,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జర్‌లను ఏర్పాటు చేశారు.EV Chargers : హైవేలపై 50కి.మీలోపు ఫాస్ట్​ చార్జర్లు...
CNG CAR | సీజీఎన్‌జీ ఎమిషన్‌తో శుభ్రమైన ప్రయాణం: మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG — ధర, ఫీచర్లు, EMI వివరాలు

CNG CAR | సీజీఎన్‌జీ ఎమిషన్‌తో శుభ్రమైన ప్రయాణం: మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG — ధర, ఫీచర్లు, EMI వివరాలు

Green Mobility
భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు పర్యావరణ స్పృహతో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్​, CNG (CNG CAR ) వేరియంట్లపై దృష్టి సారిస్తున్నారు. అన్ని కార్లపై ఇపుడు ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో ముందస్తుగా పెద్ద మొత్తంలో నగదు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNGని ఒకసారి పరిశీలిస్దాం.. దీనిని మీరు సులభమైన EMI ప్లాన్‌తో ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని ధరలు, మైలేజీ, ఫీచర్లు ఇవీ..మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ఇంజిన్మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG 1.2-లీటర్ Z సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5700 rpm వద్ద 70 Bhp, 2900 rpm వద్ద 101.8 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గంటకు 170 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.Maruti Suzuki swift ZXi మైలేజ్మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG అద్భుతమైన మైలేజీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం, CNG వేరియంట్ కనీసం 32.8...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు