1 min read

Tata Motors బిగ్గెస్ట్ సేల్స్

ఒక్క‌రోజే 712 ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కం దేశంలో ఇప్పటివరకు చూడని అతిపెద్ద డీల్‌ను Tata Motors (టాటా మోటార్స్) న‌మోదు చేసింది. సింగిల్ డే లోనే టాటా మోటార్స్, దాని డీలర్ భాగస్వాములతో కలిసి మహారాష్ట్ర, గోవాలోని వ్యక్తిగత కస్టమర్‌లకు 712 Electric  Vehicles (EV) డెలివ‌రీ చేసి రికార్డ్ సృష్టించింది. ఇందులో 564 Nexon EVలు, 148 Tigor EVలు ఉన్నాయి. 87% (11M, FY 22) యొక్క కమాండింగ్ మార్కెట్ వాటాతో, ఇప్పటి వరకు […]