Tata Tiago EV
2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్?
Tiago EV vs MG Comet EV : ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీ తీవ్రతరమైంది. టాటా మోటార్స్ ఇటీవల టియాగో EVని రిఫ్రెష్ చేసింది. ఈనేపథ్యంలో అప్ డేట్ చేసిన టాటా టియాగో EV , MG కామెట్ EV లో ఫీచర్లు, రేంజ్ లో తేడాలు ఏమిటి అనే విషయంలో కొనుగోలుదారుల్లో కొంత అయోమయం నెలకొంది.. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎలక్ట్రిక్ వాహనమో తెలుసుకునేందుకు ఈ […]
MG Comet EV variants | 7.4kW AC ఫాస్ట్ చార్జర్‌తో MG కామెట్ రూ. 8.24 లక్షలతో లాంచ్ .
MG Comet EV variants: MG మోటార్ ఇండియా మరోసారి కామెట్ లైనప్‌ను పునరుద్ధరించింది. ఛార్జింగ్ సౌకర్యానికి సంబంధించి అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. MG ఈ వేరియంట్‌ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. MG కామెట్ ధరలు ఇప్పుడు రూ. 6.99 లక్షల-9.14 లక్షల(ఎక్స్-షోరూమ్, ఇండియా). మధ్య ఉన్నాయి. రెండు హై-స్పెక్ ట్రిమ్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ అప్షన్ అందుబాటులో ఉంది. వెనుక డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ESP వంటి కొత్తగా […]
టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..
Renault Kwid EV | ఇటీవల యూరప్ లో కనిపించిన Dacia Spring ఆల్-ఎలక్ట్రిక్ కారు త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లలో Renault Kwid EVగా రీబ్రాండ్ చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి, ఇది భారతదేశంలో విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-ఆధారిత డాసియా స్ప్రింగ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్ రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో Kwid EV కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది. అయితే ఈ Dacia Spring EV త్వరలోనే రెనాల్ట్ క్విడ్ EV గా భారతదేశానికి వస్తుదని […]
Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..
Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.. MG […]
ఇండియాలో అత్యంత తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
best budget electric car in india : మహానగరాల్లో సంప్రదాయ పెట్రోల్ వాహనాల వినియోగం మితిమీరిపోవడంతో వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. కొద్దిరోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ స్థాయికి చేరుకునేలా AQI తీవ్ర స్థాయిని దాటింది. దేశ రాజధాని ప్రాంతంలో తిరిగే BS-4 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీపావళి తర్వాత బేసి-సరి నిబంధనను అమలు చేయనున్నారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ నిబంధన […]