మూడు చక్రాల Tunwal Three Wheeler Electric Scooter
దివ్యాంగులు, వృద్ధుల కోసం Tunwal Three Wheeler Electric Scooter
స్టార్మ్ అడ్వాన్స్ డ్యూయల్ సీటర్ మోడల్ ఓవర్వ్యూతున్వాల్ సంస్థ కొన్నాళ్ల కిందట ప్రయోగాత్మకంగా స్టోర్మ్ అడ్వాన్స్ 1, స్టోర్మ్ అడ్వాన్స్ 2 పేరుతో రెండు డబుల్ సీట్ Tunwal Three Wheeler Electric Scooter లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు సీట్లలో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఈ స్కూటర్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి సింగిల్ సీటర్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. డ్రైవర్ కోసం పెద్ద లెగ్ స్సేస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది అలాగే వెనుక భాగంలో అడ్జస్టబుల్ సస్పెన్షన్‌తో అనుసంధానించబడి ఉంది. ఇందులో డ్రైవర్ సీటును అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. డ్రైవర్‌కు అనుకూలంగా సీటు ఎత్తు ను కూడా...