Ather Energy ‘s 17th experience centre
Ather Energy తన 17వ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని గోవాలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ – ఏథర్ స్పేస్, పోర్వోరిమ్, పిలెర్నే, గోవాలో ఈవీర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఇటీవల ప్రారంభించింది. ఇందులో ఏథర్ 450X , 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్ట్ రైడ్‌లు చేసుకోవచ్చు. అలాగే కొనుగోలు చేయడానికి ఏథర్ స్పేస్‌లో స్కూటర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌లో టెస్ట్…