Tag: Tunwal Storm ZX Advance 2 Three-Wheeler Electric Scooter

మూడు చ‌క్రాల Tunwal Three Wheeler Electric Scooter
E-scooters

మూడు చ‌క్రాల Tunwal Three Wheeler Electric Scooter

దివ్యాంగులు, వృద్ధుల కోసం Tunwal Three Wheeler Electric Scooter స్టార్మ్ అడ్వాన్స్ డ్యూయల్ సీటర్ మోడ‌ల్ ఓవ‌ర్‌వ్యూతున్వాల్ సంస్థ కొన్నాళ్ల కింద‌ట ప్ర‌యోగాత్మ‌కంగా  స్టోర్మ్ అడ్వాన్స్ 1, స్టోర్మ్ అడ్వాన్స్ 2 పేరుతో రెండు డబుల్ సీట్ Tunwal Three Wheeler Electric Scooter లను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది.  రెండు సీట్ల‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు సౌకర్యవంతంగా కూర్చోవ‌చ్చు. ఈ స్కూట‌ర్  దివ్యాంగుల కోసం ప్ర‌త్యేకంగా తయారు చేయబడింది.  ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడ‌డానికి సింగిల్ సీటర్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. డ్రైవర్ కోసం పెద్ద లెగ్ స్సేస్ ఉంటుంది.  ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది అలాగే వెనుక భాగంలో అడ్జ‌స్ట‌బుల్ సస్పెన్షన్‌తో అనుసంధానించబడి ఉంది. ఇందులో డ్రైవ‌ర్ సీటును అడ్జ‌స్ట్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించ‌డం విశేషం. డ్రైవ‌ర్‌కు అనుకూలంగా సీటు ఎత్తు ను కూడా...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..