Friday, December 27Lend a hand to save the Planet
Shadow

Tag: TVS iQube 2024

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్..  TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్..  పడిపోయియన Ola విక్రయాలు..

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..

E-scooters
Electric Two-Wheeler Sales | ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలో గ‌త సెప్టెంబ‌ర్ ఈవీ వాహ‌నాల విక్ర‌యాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్ర‌యాలు జ‌ర‌గ‌గా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024 మొదటి ఏడు నెలల్లో సగటున 37,695 యూనిట్ల నెలవారీ విక్రయాలను నమోదు చేసిన ఈ మార్కెట్ లీడర్.. , ఆగస్టు నుంచి ప‌త‌నం ప్రారంభ‌మైంది. ఆగ‌స్టులో (26,928 యూనిట్లు), సెప్టెంబర్‌లో (23,965 యూనిట్లు) బాగా పడిపోయింది. దీని ప్రకారం కంపెనీ జూన్‌లో 105 శాతం, జూలైలో 112 శాతం నుంచి ఇంకా ఆగస్టులో 46 శాతానికి, సెప్టెంబర్‌లో 29 శాతానికి తగ్గింది.Ola సెప్...
TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

E-scooters
TVS iQube S vs Ola S1X+ |  భార‌త్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుద‌ల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్‌, TVS వంటి ప్ర‌ధాన కంపెనీలు కేవ‌లం సింగిల్ వేరియంట్ ను మాత్ర‌మే తీసుకువ‌చ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు దూసుకువెళ్తున్నాయి.Ola S1X+ భారతీయ మార్కెట్లో ఒక ప్రసిద్ధ మోడల్, TVS iQube S కూడా అదేస్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ పొందింది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య ఏది బెస్ట్ అని నిర్ణ‌యించుకోవాల్సి వ‌స్తే ముందుగా వీటిలో ఉన్న ఫీచ‌ర్ల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ స్టోరీలో TVS iQube S మరియు Ola S1X+ మధ్య పోలిక లు తేడాలను మీరు తెలుసుకోవ‌చ్చు. TVS iQube S vs Ola S1X+ ఫీచర్లు స్కూటర్లు ఏమి ఆఫర్ చేస్తున్న...